తాజా వార్తలు

Thursday, 17 September 2015

నదల అనుసందానం దేశానికే స్పూర్తి-చంద్రబాబు

నదుల అనుసంధానం దేశానికే స్ఫూర్తినిచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమకు నీరిచ్చి పట్టిసీమను సంపూర్ణం చేస్తామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గంగా-కావేరి లింకేజ్ పూర్తయిదే యావత్ భారతావనికి మంచి జరుగుతుందన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాల్లో ఆంధ్రకు రెండోస్థానం దక్కడంపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. పెట్టుబడుల ప్రవాహానికి ఆ రిపోర్ట్‌ సహకరిస్తుందని చంద్రబాబు అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నట్టు సీఎం తెలిపారు.    
« PREV
NEXT »

No comments

Post a Comment