తాజా వార్తలు

Friday, 25 September 2015

కీచకలో15 రేప్ సీన్లు?

నాగపూర్ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కీచక ఈ చిత్రంలో ఏకంగా 15రేప్ సీన్లు ఉన్నాయట. ఎన్వీబి చౌదరి దర్శకత్వం వహించిన ఈ కీచక చిత్రాన్ని కిషోర్ నిర్మిస్తుండగా యామినీ భాస్కర్ ,జ్వాలా కోటి ,రఘుబాబు నాయుడు లు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కీచక చిత్రంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15రేప్ సీన్లు ఉండటంతో తప్పకుండా మసాలా కోరుకునే ప్రేక్షకులు వస్తారని దాంతో మా చిత్రానికి కాసుల వర్షం కురవడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర యూనిట్.  
« PREV
NEXT »

No comments

Post a Comment