తాజా వార్తలు

Thursday, 17 September 2015

రైల్లో సీటు కోసం గొడువ, హత్య

మెట్రో రైలులో జరిగిన సీట్ల గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఉత్తర ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్‌లో ఇరు వర్గాల విద్యార్థుల మధ్య సీట్ల కోసం గొడవ జరిగింది. రైలులో సీటు కోసం గొడవ పడిన ఇషూ అనే విద్యార్థిని వేరే వర్గం విద్యార్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇషూని హత్య చేసిన ఐదు మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన విద్యార్థి, మిగతా విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి చంపారు. ఈ ఘటనకు పాల్పడిన విద్యార్థులు 16, 17 ఏళ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment