తాజా వార్తలు

Sunday, 6 September 2015

ఢిల్లీలో మెట్రో రైలు ప్రారంభించిన మోడీ

 ఢిల్లీ మెట్రోకు కొనసాగింపుగా నిర్మించిన ఢిల్లీ – ఫరీదాబాద్‌ మెట్రో రైలు మార్గాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అన్ని రంగాల అభివృద్ధే ఎన్డీఏ సర్కారు లక్ష్యమన్నారు నరేంద్రమోడీ. హర్యానా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.అనంతరం జరిగిన సభలో పాల్గొన్న ఆయన.. ఫరీదాబాద్‌ను మినీ హిందుస్థాన్‌గా అభివర్ణించారు. 42ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ ఇచ్చిన ఘనత NDA సర్కారుదేనన్నారు ప్రధాని నరేంద్రమోడీ.
« PREV
NEXT »

No comments

Post a Comment