తాజా వార్తలు

Sunday, 13 September 2015

రకుల్, రవితేజ లిప్ లాక్ పై రకుల్ మమ్మీ సీరియస్

రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల రిలీజైన కిక్-2 సినిమాలో హీరో రవితేజకు ఘాటైన లిప్ లాక్ ఇవ్వడంపై రకుల్ మమ్మీ సీరియస్ అయ్యిందట. మొదట ఈ సీన్ కు రకుల్ అంగీకరించలేదట. ‘కిక్‌ 2’లో ముద్దు సీన్‌ విన్న వెంటనే రకూల్‌తో పాటు ఆమె మమ్మీ కూడా కొంత అభ్యంతరం పెట్టిందట! కానీ దర్శకుడు తప్పదనడంతో షూటింగ్‌కు తనతో పాటు వచ్చిన తన తల్లిని పక్కకు పంపించి మరీ ఆ సీన్‌లో నటించిందట! సినిమా రిలీజ్‌ అయిన తరువాత ఆ సీన్‌ చూసి..లిప్ లాక్ సీన్‌ ఎప్పుడు చేశావంటూ కూతురిని బెదరగొట్టిందని ఫిల్మ్ నగర్ టాక్... 
« PREV
NEXT »

No comments

Post a Comment