తాజా వార్తలు

Tuesday, 8 September 2015

రాఖీ కట్టించుకుంటామని చెప్పి ఇద్దరమ్మాయిలను రేప్ చేసిన ఆగంతకులు

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రాఖీ కట్టించుకుంటామని చెప్పి ఇద్దరు కర్నూలు జిల్లా కల్లూరు జడ్పీ పాఠశాల విద్యార్థులను అనంతపురం జిల్లా వజ్రకరూర్ తీసుకెళ్లిన కొందరు యువకులు వారిని ఐదు రోజులపాటు బంధించి అత్యాచారం చేశారు.  వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు.
« PREV
NEXT »

No comments

Post a Comment