తాజా వార్తలు

Friday, 25 September 2015

రుద్రమదేవి మూవీ U/A ?

రుద్రమదేవి మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. ఐతే U వస్తుందని భావించిన దర్శక, నిర్మాత షాక్ తిన్నాడట. సెన్సార్ బోర్డు మొదట ఈ చిత్రానికి U సర్టిఫికెట్ ఇచ్చింది. తర్వాత కొన్ని వార్, రొమాంటిక్ సీన్స్‌ని అదనంగా పెట్టటంతో రీ-సెన్సార్‌కు పంపారట. తాజాగా సినిమాకు U/A ఇచ్చినట్టు ఫిల్మ్‌ నగర్ టాక్.  మొత్తం మీద అక్టోబర్ 9న రుద్రమదేవి రిలీజ్ అవుతోంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment