తాజా వార్తలు

Friday, 18 September 2015

ఎస్సై రమేష్ హత్య ఎవరు చేశారు?



నల్గొండ‌ దేవరకొండ మండలం శేర్‌పల్లిపెద్దతండాలో ఎస్‌ఐ రమేష్‌ బంధువులు ఆందోళన చేశారు. రమేష్‌ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని డిమాండ్‌ చేశారు కాగా ఎస్‌ఐ రమేష్‌ మృతదేహానికి ఎస్పీ దుగ్గల్‌ నివాళులర్పించారు. ఎస్‌ఐ రమేష్‌ ఆత్మహత్యపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఎస్పీ వివరించారు. అసలు ఎస్సై రమేష్ ను హత్య చేసేంత విరోదం ఎవరికి ఉందనే నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నరు. మరోవైపు  రమేష్ అనుమాన స్పద మృతిపై సీబీసీఐడీతో విచారణ జరిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
« PREV
NEXT »

No comments

Post a Comment