తాజా వార్తలు

Friday, 4 September 2015

సన్నీ సెక్సీ ట్వీట్

 సన్నీ లియోన్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సిపీఐ లీడర్ అతుల్ అంజన్..కు సన్నీ అంతే ఘాటుగా సమాధానమిచ్చింది. సన్నీ లియోన్ కండోమ్ యాడ్ వల్ల దేశంలో అత్యాచార సంఘటనలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందంటూ ఆయన ఆరోపణలు చేసారు. అతుల్ అంజన్ వ్యాఖ్యలపై సన్నీ లియోన్ స్పందిస్తూ.. ‘కొందరు రాజకీయా నాయకులు నా గురించి వారి సమయం, ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం విచారకరం. ముందు మీరు ప్రజలకు ఏం కావాలో అనే దానిపై దృష్టి పెట్టండి' అని వ్యాఖ్యానించడంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అనే విధంగా సన్నీ లియోన్ ట్వీట్ చేసింది. 

« PREV
NEXT »

No comments

Post a Comment