తాజా వార్తలు

Monday, 28 September 2015

ఈ భామ రేటు పెంచింది అంట...!సినిమాల్లో వరుసగా హిట్స్ అందుకున్నారంటే వారి రేమునరేషణ్ కు రెక్కలు రావడం సహజమే. అయితే కొందరు వాటిని కంట్రోల్ లో పెట్టుకుంటే మరికొందరు అవకాశాన్ని బట్టి ఉపయోగించుకుంటారు ! ఇప్పుడు అలంటి ప్రయత్నమే చేస్తుంది హాట్ హాట్ అందాల చిన్నది శృతి హసన్? వరుసగా తెలుగులో హిట్స్ అందుకుంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా ఓ సినిమాలో నటించేందుకు ఏకంగా రెండు కోట్ల పారితోషికం అడిగిందట !! అవును ఇటివలే మలయాళం లో ఘనవిజయం సాదించిన ప్రెమమ్ చిత్రాన్ని నాగ చైతన్య హీరోగా రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. చందు మొన్దేటి దర్శకత్వం లో రూపొందే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం శృతి హసన్ ను అడిగారు. దానికి ఆమె రెండు కోట్లు ఇస్తే ఈ పాత్ర చేస్తానని చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ భామతో చర్చలు జరుపుతున్నారట ! అది విషయం.

Film Desk

« PREV
NEXT »

No comments

Post a Comment