తాజా వార్తలు

Saturday, 26 September 2015

నాగ చైతన్య సరసన శృతిహాసన్?

శృతి హసన్ లేటెస్ట్ గా మలయాళం హిట్ అయిన సినిమాలో నటించేందుకు రెడీ అయ్యిందని ఫిలీంనగర్ లో టాక్ నడుస్తుంది.  ప్రెమమ్ చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగ చైతన్య నటిస్తున్నాడు. ఇప్పటికే మజ్ను అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో ఇప్పటికే ప్రెమమ్ ఫేమ్ అనుపమ నటిస్తుంది, ఆమెతో పాటు ఆమీర దస్తూర్ కూడా నటిస్తుంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment