తాజా వార్తలు

Sunday, 20 September 2015

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, 9మంది కబడ్డీ ప్లేయర్లు మృతి

ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లా బారాయి ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది కబడ్డీ ప్లేయర్లు మృతి చెందారు. ఈ ఘటనతో ఆ కుటుంబాల్లో విషాధ ఛాయలు నెలకొన్నాయి.  ఒడిశాలో జరిగిన ఓ కబడ్డీ మ్యాచ్‌లో పాల్గొని గెలిచిన వీరంతా స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా వారి వాహనం ప్రమాదానికి గురైంది.   
« PREV
NEXT »

No comments

Post a Comment