తాజా వార్తలు

Saturday, 12 September 2015

ఏఆర్ రెహ్మాన్ కు ఫత్వా జారీ చేసిన ముస్లిం సంస్థ


ఏఆర్ రెహ్మాన్ కు ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. మొహమ్మద్ అనే సినిమాలో ముస్లిం మత సిద్దాంతాలను కించపరిచే విధంగా చిత్రీకరించారంటూ.. వీరిద్దరి మీద ముంబయ్ కేంద్రం గా పని చేస్తున్న సున్నీ ముస్లిం గ్రూపు రజా అకాడమీ ఫత్వా జారీ చేసింది.ఈ సినిమాలో ముస్లిం మత వివాహాల తీరు పై చిత్రీకరించిన విధానం అభ్యంతరకరంగా ఉందనీ, సినిమాలో ముస్లింలుగా ప్రధాన పాత్రలు పోషించిన వారెవ్వరూ మస్లింలు కాదనీ సున్నీ ముస్లిం సంస్థ ఆరోపించింది.  రహమాన్ తో పాటు ఇరానియన్ ఫిల్మ్ డైరెక్టర్ మాజిద్ మజీదీకి ఫత్వా జారీ చేసింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment