తాజా వార్తలు

Sunday, 27 September 2015

జై బాలయ్య అంటే అఖిల్ కు కోపం వచ్చిందట ....!అక్కినేని అఖిల్ ప్రస్తుతం అమెరికా పర్యటన లో ఉన్నాడు కాగా అక్కడ అఖిల్ పర్యటిస్తున్న సమయంలో జై బాలయ్య.........  జై జై బాలయ్య! అంటూ కొంతమంది నినాదాలు చేయడంతో అఖిల్ అవాక్కయ్యాడట . నేను మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు అక్కినేని కి జై కొట్టాలి కానీ జై బాలయ్య అంటూ నినాదాలు చేయడంతో అఖిల్ కు కోపం వచ్చిందట అయినప్పటికీ కొద్దిసేపు తమాయించుకొని అక్కడే ఉండి త్వరగా ఆ కార్యక్రమం ముగించుకొని విసా విసా వెళ్ళిపోయాడట . ఒకప్పుడు ఎన్టీఆర్ - ఏఎన్నార్ కుటుంబాలు సొంత అన్నా దమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళు కానీ మద్యలో ఇద్దరికీ తేడాలు వచ్చి దూరం పెరిగింది ,ఆ తర్వాత కలిసి పోయారు కానీ ఇటీవల మళ్ళీ తేడాలు వచ్చినట్లున్నాయి .

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment