తాజా వార్తలు

Tuesday, 22 September 2015

అక్టోబర్ 16న బ్రూస్ లీ విడుదల

అక్టోబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. 

అక్టోబర్ 2న ఆడియోను విడుదల చేయబోతున్నాం. ఈ సినిమాలో రామ్‌చరణ్ స్టంట్‌మాస్టర్ పాత్రలో కనిపిస్తారు. యాక్షన్ అంశాలు మేళవించిన కుటుంబ కథా చిత్రమిది. శ్రీనువైట్ల శైలిలో ఆద్యంతం చక్కటి వినోదంతో సాగుతుంది. రామ్‌చరణ్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై.ప్రవీణ్‌కుమార్, సమర్పణ:డి. పార్వతి.
« PREV
NEXT »

No comments

Post a Comment