తాజా వార్తలు

Wednesday, 9 September 2015

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. .  దీంతో మూల వేతనంపై 119 శాతానికి డీఏ పెరిగినట్లయింది. జూలై 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఆరో వేతన సంఘం సిఫారసుల మేరకు ఈ పెంపు చోటు చేసుకుంది. గతంలో 113 శాతంగా ఉండిన డీఏ ప్రస్తుతం 119 శాతానికి పెరిగింది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించే కరువు భత్యాన్ని(డీఏ) ఆరు శాతం పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకుంది
« PREV
NEXT »

No comments

Post a Comment