తాజా వార్తలు

Friday, 4 September 2015

ఘనంగా చైనా విజయోత్సవాలు

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్బంగా చైనా  విజయోత్సవాలను గ్రాండ్ గా నిర్వహించింది. నగరంలోని తియానన్‌ మెన్‌స్క్వేర్‌లో జరిగిన ఈ విజయోత్సవ కార్యక్రమంలో చైనా ప్రభుత్వం తన ఆయుధ సంపత్తిని, సైనిక బలగాలను విస్తృత స్తాయిలో ప్రదర్శించింది.  సైనిక పెరేడ్‌లో దాదాపు 200 విమానాలు పాల్గొన్నాయి. ఇందులో జె-11 తరహా మల్టీరోల్‌ ఫైటర్‌ జెట్స్‌, రష్యా నుండి కొనుగోలు చేసిన ఎస్‌యు-27 తరహా యుద్ధ విమానాలు, తా జాగా అభివృద్ధి చేసిన అధునాతన యుద్ద విమానాలు విమాన వాహక నౌక నుండి సంచరించే జె-15 వంటి వాటితో పాటు, దేశీయంగా రూపొందించిన క్షిపణులు, డిఎఫ్‌-26,లాంగ్‌రేంజ్‌ మిసైల్స్‌, ఇతర ఆయుధ సంపత్తిని కూడా ఇందులో ప్రదర్శించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment