తాజా వార్తలు

Saturday, 19 September 2015

చిలుకలగూడలో ఘరానా చోరీ

సికింద్రాబాద్ చిలుకలగూడలోని మొబైల్ షాప్‌లో ఘరానా చోరీ జరిగింది. రూ.ఐదు లక్షల విలువైన సెల్‌ఫోన్లు దుండగులు అపహరించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment