తాజా వార్తలు

Tuesday, 8 September 2015

దావూద్ పాకిస్తాన్ లో లేడట?

 దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో లేడని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు సర్తార్ తెలిపారు. పాక్ లోని కరాచీలో ఉన్నట్లు దావూద్  ఉన్నాడని వచ్చిన ఆరోపణలతో భారత్ సర్కార్ అక్కడ దావూద్ వెతికాలని నిర్ణయించింది..దావూద్ తమ దేశంలో లేడని మరోసారి పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తార్ అజీబ్ చెప్పుకొచ్చారు..అంతేకాకుండా పాక్‌లో రహస్య కమెండో ఆపరేషన్ చేపట్టేందుకు యత్నిస్తే భారత్‌కు దీటుగా జవాబిస్తామని అజీజ్ హెచ్చరించారు. దావూద్‌ను లేపేసేందుకు గతంలో ఇలాంటి రహస్య కమెండో ఆపరేషన్ చేపట్టేందుకు భారత్ యత్నించిందన్న వార్తల నేపథ్యంలో ఆయనిలా స్పందించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment