తాజా వార్తలు

Tuesday, 29 September 2015

కేసీఆర్ ఫాంహౌజ్ సీక్రెట్ ఏంటీ-ఎర్రబెల్లి

అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఫామ్‌హౌస్‌పై పలుమార్లు సెటైర్లు వేశారు. కెసిఆర్‌ ఆదర్శరైతు కావటం అభినందనీయమని అన్నారు. ఫామ్‌హౌస్‌ రైతులకు కాదని, పేదరైతులకు సబ్సిడీ ఇవ్వాలన్నారు. కెసిఆర్‌ వ్యవసాయం చేసి రూ.కోటి పండిస్తే ఇజ్రాయిల్‌కు వెళ్లటం దేనికని అన్నారు. ఫామ్‌హౌస్‌కు ఎమ్మెల్యేలను తీసుకెళితే మేం నేర్చుకుంటామన్నారు. రైతు ఆత్మహత్యలపై సభలో సభ్యులు అర్థవంతమైన చర్చ జరిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment