తాజా వార్తలు

Tuesday, 15 September 2015

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణతిరుమలలోని శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురార్పణ జరిగింది. ఈ రోజు సాయంత్రం మాడ వీధుల్లో విశ్వక్సేనుడు ఊరేగనున్నారు. రేపు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. రేపటినుంచి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment