తాజా వార్తలు

Sunday, 6 September 2015

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, దిల్‌సుఖ్‌నరగ్, షేక్‌పేట్, టోలీచౌక్, సంతోశ్‌నగర్, ఉప్పల్, తార్నాక, కాచీగూడ, తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రహదారులపై నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
« PREV
NEXT »

No comments

Post a Comment