తాజా వార్తలు

Tuesday, 22 September 2015

చెన్నై ఐఐటీలో ఏపీ విద్యార్థి సూసైడ్

చెన్నై ఐఐటీలో మాస్టర్ డిగ్రీ చదువుతోన్న విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థిని ఏపీకి చెందిన వాడని ఐఐటీ అధికారులు తెలిపారు. గేట్  పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించామని అధికారులు తెలిపారు.అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment