తాజా వార్తలు

Tuesday, 22 September 2015

కూకట్‌పల్లి సూదిగాడి దాడి

 హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి నిజాంపేటలో సూది ఉన్మాది మరోమారు రెచ్చిపోయాడు. రాజీవ్ గృహకల్ప సముదాయంలో శేఖర్ అనే యువకుడికి సూది గుచ్చి ఉన్మాది పరారైయ్యాడు. యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శేఖర్ కు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నరు.
« PREV
NEXT »

No comments

Post a Comment