తాజా వార్తలు

Friday, 11 September 2015

జపాన్ లో వరదల బీభత్సం


జపాన్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలకారణంగా ఏర్పడిన వరదల   కారణంగా లక్షమందికిపైగా నిరాశ్రయులయ్యారు. వందలాది ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. వరదలు ఇళ్లను చుట్టుముట్టడంతో జనం ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకుంటున్నారు. రెస్క్యూసిబ్బంది హెలికాప్టర్ల సహాయంతో వరదల్లో చిక్కుకున్న  బాధితులకు కాపాడుతున్నారు.  భారీ వరదలతో హోన్షు ద్వీపం పూర్తిగా ధ్వంసమైంది. తీవ్రమైన వరద ఉదృతికి నదులు ఉగ్రరూపం దాల్చిప్రవహిస్తున్నాయి..
« PREV
NEXT »

No comments

Post a Comment