తాజా వార్తలు

Monday, 28 September 2015

ప్రశాంతంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

ఖైరాతాబాద్ వినాయకుడి శోభాయాత్రతో హైదరాబాద్ మహానగరం మురిసిపోయింది. చిన్నపిల్లలనుంచి వృద్ధుల వరకు గణేశ్ మహరాజ్ కీ జై అంటూ ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనాన్ని చూడడానికి రాష్ట్రం నలుమూల నుంచి భారీగా జనం తరలివచ్చారు. బై బై..గణేషా అంటే నినాదాలతో శోభయాత్రలో పాల్గొన్నరు. శోభాయాత్ర కన్నులపండువగా సాగుతూ, విద్యుద్దీపాల వెలుగుల్లో ట్యాంక్‌బండ్ వద్దకు చేరింది. కాసేపటి క్రితమే ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం పూర్తి అయ్యింది.  
« PREV
NEXT »

No comments

Post a Comment