తాజా వార్తలు

Monday, 28 September 2015

శ్రీదేవి చిన్న కూతురు గట్టిగా ముద్దు పెట్టడమే కాకుండా.....!!!?శ్రీదేవి చిన్న కూతురు బాగా ముదిరి పోయింది ,తను బాగా ఇష్టపడే వాడిని ముద్దేట్టుకొని ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . పెద్ద కూతురు జాహ్నవి పబ్ ,క్లబ్ లంటూ తిరుగుతుండగా చిన్న కూతురు నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ చిట్టి పొట్టి డ్రెస్ లు వేసుకుంటూ బాగానే బట్టల పొదుపు పాటిస్తోంది . తాజాగా ర్యాప్ మోడల్ అయిన ఎడ్ షీరన్ జాక్ గ్లిన్ స్కీ  అంటే శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కి చాలా చాలా ఇష్టమట ! దాంతో అతగాడికి గట్టిగా ముద్దు పెట్టడమే కాకుండా ఆ ముద్దు పెడుతున్న దాన్ని ఫోటో తీయించి సోషల్ మీడియాకు ఎక్కింది . ఈ ముద్దు వ్యవహారం చూసినవాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు చిన్న కూతురు ఇంత పెద్ద పని చేసిందేంటి చెప్మా అంటూ....!

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment