తాజా వార్తలు

Saturday, 26 September 2015

అప్పులు తగ్గాయట

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యుల ఆస్తులను లోకేశ్ ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియా ముందు ప్రకటించారు. తమ కుటుంబ అప్పులు తక్కువయ్యాయన్నరు. తాను ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువ ఉన్నట్లే నిరూపిస్తే ఆ ఆస్తిని నిరూపించిన వారికే రాసిస్తామని నారా లోకేశ్ తెలిపారు.  రైతులే మా సంస్థకు వెన్నెముకని..వారి శ్రేయస్సు కోసమే హేరిటేజ్ ఉందన్నారు. 
* హేరిటేజ్ సంస్థ మొత్తం ఆస్తుల విలువ 913 కోట్లు
* టర్నోవర్ 2073 కోట్లు...లాభం 30 కోట్లు
* చంద్రబాబు ఆస్తుల విలువ 42 లక్షలు
* భవనేశ్వరి ఆస్తుల విలువ 33.7 కోట్లు
* నారా లోకేశ్ ఆస్తుల విలువ 7.67
* బ్రహ్మణి ఆస్తుల విలువ 4.77
 
« PREV
NEXT »

No comments

Post a Comment