తాజా వార్తలు

Monday, 7 September 2015

పొడుగుకాళ్ల సుందరి లారెన్

అమెరికాలో అత్యంత పొడవైన కాళ్లు కలిగిన బ్యూటీగా 26 ఏళ్ల లారెన్ విలియమ్స్ రికార్డుల్లోకెక్కారు.  స్పోర్ట్స్ లవర్ అయిన ఈ బ్యూటీ మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులంతా 6పీట్లకు పైగా పొడవుంటమే రికార్డు వెనకున్న రహస్యమని చెప్పింది. టెక్సాస్‌కు చెందిన లారెన్ విలియమ్స్ 49అంగుళాల పొడవున్న కాళ్లతో యూఎస్‌లో అత్యంత పొడవైన కాళ్లున్న సుందరిగా నిలిచారు. గతంలో న్యూయార్క్‌కు చెందిన మోడల్ బ్రూక్ బ్యాంకర్ పేరుతో 47అంగుళాల పొడవున్న కాళ్లు కలిగి ఉన్న రికార్డును లారెన్ అధిగమించి తాజాగా రికార్డుల్లోకెక్కింది.
« PREV
NEXT »

No comments

Post a Comment