తాజా వార్తలు

Sunday, 6 September 2015

వేలానికి మహేష్ బాబు సైకిల్

మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో వాడిలా సైకిల్ ను లక్కీ డ్రా ద్వారా అందించబోతున్నారు. ఈ సైకిల్ దాదాపు 3 లక్షల రూపాయలతో తయారు చేయించారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు వాడిన సైకిల్ ని సొంతం చేసుకోవాలంటే వెయ్యి రూపాయలు చెల్లిస్తే చాలు అలా వెయ్యి రూపాయలు కట్టిన వారందరి నుంచి లక్కీ డ్రా ని మహేష్ బాబు చేతుల మీదుగా తీస్తారని, ఈ స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బుని ఓ గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment