తాజా వార్తలు

Wednesday, 2 September 2015

మాలిని & కో సమీక్ష

పూన‌మ్‌పాండే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక తెర‌పై త‌న శ‌రీరాన్ని పొదుపుగా దాచుకుంటుంది. పూన‌మ్ లేడీ ఓరియంటెడ్ క్యారెక్ట‌ర్‌లో సినిమా వ‌చ్చిందంటే క‌థ‌, క‌థ‌నాల కంటే..ఇంకా చెప్పాలంటే ఆమె అందాల ప్ర‌ద‌ర్శ‌న‌…ఏం ఆశించి ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు వ‌స్తారో ప్ర‌త్యేకంగా ప్ర‌స్త‌వించాల్సిన అవ‌స‌రం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాలిని & కో చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలోకి వెళితే.. మాలిని (పూనమ్ పాండే) ముంబైలో ఒక మసాజ్ పార్లర్ న‌డుపుతుంటుంది.  ప్ర‌తి 10 నిమిషాల‌కు ఓ పాట పెట్టేసి..పూన‌మ్‌తో అందాలు బాగానే ఆర‌బోయించేశాడు డైరెక్టర్. పాట‌ల‌న్నింటిలోను ఆమె ఒంటిమీద స‌గం దుస్తులు ఉన్నాయంటే అది సినిమాకు బిగ్గెస్ట్ ఫ్ల‌స్ పాయింట్‌. నాకు గుర్తున్నంత వ‌ర‌కు సుమన్ మాత్రం డాన్‌గా స్టైలీష్‌గా క‌నిపించాడు. ఇక పూన‌మ్ అందాల ఆర‌బోత విలువ, సాంకేతికంగా సినిమాటోగ్ర‌ఫీ ఓకే. ఆర్ ఆర్ జ‌స్ట్ ఓకే. నిర్మాత‌లు ఓ టార్గెట్‌తో సినిమా తీశారు కాబ‌ట్టి వారు కూడా ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యారు.
« PREV
NEXT »

No comments

Post a Comment