తాజా వార్తలు

Monday, 21 September 2015

తెలుగులో మీరాజాస్మీన్ ది ఐస్

ది ఐస్ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానున్నది. మీరాజాస్మిన్ ప్రధానపాత్రలో నటించిన మలయాళ చిత్రం‘ది ఐస్’.   ’పందెంకోడి, గుడుంబా శంకర్, అమ్మాయి బాగుంది వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ పెళ్లికి ముందు నటించిన మలయాళ చిత్రం ‘ది ఐస్’. సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా మంచి కలెక్షన్స్ ను సాధించిన ది ఐస్..తెలుగు ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 25న రానుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment