తాజా వార్తలు

Tuesday, 22 September 2015

అమర జవాన్లకు ప్రధాని నివాళి

భారత్-పాకిస్థాన్ మధ్య 1965లో జరిగిన యుద్ధంలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆయన ఢిల్లీలోని అమర్ జవాన్ వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్, సైనిక దళాల ఉన్నతాధికారులు  త్రివిధ దళాధిపతులతోపాటు పలువురు సైనికాధికారులు పాల్గొన్నారు. అటు యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సైన్యం నాలుగు రోజులపాటు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment