తాజా వార్తలు

Monday, 28 September 2015

ఇలా చేస్తే దోమలుండవు...


1. ఒక గ్లాసులో సగానికి నీళ్ళు పోసి అందులో అరడజను కర్పూరం బిళ్ళలు వేస్తే వాటి వాసనకు దోమలు బయటకు పోతాయి.

2. ఇంట్లో దోమల బాధ ఎక్కువగా ఉంటే టీ పొడిని ఒక పాత్రలో వేసి కాల్చితే ఆ ఘాటుకు దోమలు దూరమవుతాయి.

3. పుదీనా మొక్కను ఓ కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకు దోమలు పారిపోతాయి.

4. దోమ కుడితే నొప్పి, దురదగా ఉన్న చోట వెనిగర్‌ అద్దిన దూదితో మృదువుగా రుద్దితే సమస్య పరిష్కారం అవుతుంది.

« PREV
NEXT »

No comments

Post a Comment