తాజా వార్తలు

Monday, 21 September 2015

ఊపిరి గెస్ట్ రోల్ లో అనుష్క

నాగార్జున సినిమాలో అనుష్క మరోసారి అతిథి పాత్రలో నటించబోతోంది. నాగార్జున నెక్ట్ మూవీ ‘ఊపిరి’... చిత్రంలో ఆమెకు భర్తగా అడివి శేష్‌ నటిస్తున్నట్లు సమాచారం. అడివి శేష్‌ ఇటీవలే ‘బాహుబలి’ సినిమాలో నటించి మెప్పించాడు. ఇప్పుడు ఊపిరి చిత్రంలో అనుష్కకు భర్తగా నటించే ఛాన్స్ కొట్టేశాడని సమాచారం.  
« PREV
NEXT »

No comments

Post a Comment