తాజా వార్తలు

Tuesday, 22 September 2015

నైజీరియాలో మారణహోమం

ఉగ్రవాదులు నైజీరియాలో బోకోహరాం  మారణహోమం సృష్టిస్తున్నారు. బోర్నో రాజధాని నగరం మైదుగురిలో ఒక్క ఆదివారం సంభవించిన వరుస పేలుళ్లలో 85మంది చనిపోయారు.  54 మంది చనిపోయారని పోలీసులు సోమవారం తెలిపారు. మరో 90 మంది గాయపడ్డారని చెప్పారు. అయితే స్థానికులు మాత్రం చనిపోయిన వారి సంఖ్య 85పైనే ఉంటుందని అంటున్నారు. అమాయక పౌరులు లక్ష్యంగా తాజా తాడులు జరిగాయి. సాయంత్రపు సంత జరిగే అజిలరీ క్రాస్ ప్రాంతంలో మసీదుకు వెళ్లి వస్తున్నవారు, టీవీలో వస్తున్న ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌ను తిలకిస్తున్నవారు ఆదివారంనాటి పేలుళ్లలో చనిపోయారని పోలీసులు చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment