తాజా వార్తలు

Monday, 7 September 2015

ఈగ-2లో నాని, సమంత...?

రాజమౌళి ‘ఈగ 2’ కోసం ప్లాన్ చేస్తున్నాడట. బాహుబళి సెకండ్ పార్ట్ తర్వాత ఈగ-2 సెట్స్‌పైకి వెళ్లడం దాదాపు ఖాయమైంది. ఈ పార్ట్‌లోనూ తాను నటిస్తున్నానంటూ హీరో నాని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో సీక్వెల్‌లో హీరోయిన్ ఎవరు అన్న చర్చ ఆల్రెడీ మొదలైంది. తాజా సమాచారం మేరకు ఈగ సీక్వెల్‌లోనూ సమంత నటిస్తుందట. ఇప్పటికే ఈమెని డైరెక్టర్ సంప్రదించడం, ఆమె ఓకే చెప్పేయడం అంతా జరిగిపోయినట్టు సమాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment