తాజా వార్తలు

Monday, 21 September 2015

కొత్త డీజీపీ ఎవరు?

కొత్త డీజీపీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. యూపీఎస్సీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు పేర్లను పంపింది. ప్రస్తుత ఇంఛార్జ్ డీజీపీ అనురాగ్‌శర్మ, నేషనల్ పోలీస్ అకాడమీ డీజీ అరుణ బహుగుణ, సీఆర్పీఎఫ్ డీజీ దుర్గాప్రసాద్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ కౌర్ పేర్లను ప్రభుత్వం పంపింది.
« PREV
NEXT »

No comments

Post a Comment