తాజా వార్తలు

Thursday, 17 September 2015

పాకిస్తాన్‌ బాదాబర్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల పంజా

పాకిస్తాన్‌  పెషావర్‌లోని బాదాబర్ ఎయిర్ బేస్ ఒక్కసారిగా ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. మొత్తం 7 నుంచి 10 మంది ఉగ్రవాదులు ఎయిర్ బేస్ భద్రతా సిబ్బంది లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రాసిబ్బంది ప్రతిఘటించడంతో.. రెండు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు ప్రారంభమయ్యాయి. సైన్యం కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగిలిన ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టేందుకు సైన్యం భారీగా బలగాలను రంగంలోకి దించింది.  ఈ ఘటనలో 3 ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదిలా ఉండగా పెషావర్‌లో ఎదరుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment