తాజా వార్తలు

Saturday, 12 September 2015

మరోసారి పవన్ నీజాయితి ఏంటిదో అందరికి తెలిసిందా...!!!భీమవరంలో సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన ప్రభాస్, పవన్ ఫాన్స్ ఫ్లెక్సిల గొడవల కారణంగా పవన్ నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. పవన్ ఫ్లెక్సిలను ప్రభాస్ అభిమానులు ధ్వంసం చేసినందుకు గాను పవన్ ఫాన్స్ ప్రతీకారంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో కొంతమంది అబిమానులను పోలీసులు జైలులో కూడా పెట్టారు. ఈ ఘటనకు పవన్ కళ్యాణ్ స్పదించి అధికారులకు పవన్ స్వయంగా ఫోన్ చేసి వారిని విడిపించిన సంగతి మనందరికి తెలిసిందే.
తాజాగా ఈ రోజు భీమవరం SI చెప్పిన వివరాల ప్రకారం పవన్ కళ్యాణ్ భీమవరం టౌన్ కు ఆయన అభిమానులు చేసిన నష్టానికి మరియు ప్రభుత్వ ఆస్తులను బాగు చేయించడానికి 3లక్షలు భీమవరం పంపారని SI తెలపడం తో మరోసారి పవన్ నీజాయితి ఏంటిదో అందరికి తెల్సింది.
« PREV
NEXT »

No comments

Post a Comment