తాజా వార్తలు

Saturday, 12 September 2015

రాజమౌళి, కీరవాణి ల మద్య దూరం ఎందుకో...???కీరవాణి  లేకుండా రాజమౌళి లేడు, అతగాడి సినిమాలు లేవు. ఇప్పటివరకు రాజమౌళి తీసిన చిత్రలాంటికి కీరవాణి సంగీతం సమకోర్చారు.. అంతేకాదు రాజమౌళి సినిమాలకు ఫైనల్ ఎడిట్ చేస్తున్నప్పుడు కీరవాణి సలహాలు తీసుకుంటానని స్వయంగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాంటి వీరిద్దరి మద్య దూరం పెరిగిందని , అందుకే బాహుబలి 2 చిత్రానికి రెహమాన్ మ్యూజిక్ చేస్తున్నాడని ఫిలిం నగర్ ప్రచారం జరుగుతుంది.
ఈ ప్రచారం బయటకు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి..గతంలో కీరవాణి 2016లో రిటైర్ మెంట్ అవ్వబోతున్న విషయాన్నీ స్వయంగా తనే ప్రకటించాడు. అందుకే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా రాజమౌళి కి కీరవాణి లేకపోతే కష్టమే అని అందరు అంటున్నారు. మరి ప్రేక్షకుల కోరిక మేరకు బాహుబలి 2 వర్క్ చేస్తాడా చేయడా అనేది కొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు.
« PREV
NEXT »

No comments

Post a Comment