తాజా వార్తలు

Wednesday, 23 September 2015

జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనున్న యాంకరమ్మ

 జబర్దస్త్ షో తర్వాత రేష్మీపాపులారిటీ బాగా పెరిగిపోయింది. గతంలో కన్నడలో ఓ సినిమా చేసిన రేష్మికి సినిమా అవకాశాలు ఇప్పుడు బాగానే వస్తున్నాయి. ఈమధ్యనే గుంటూరు టాకీస్ అనే కొత్త సినిమాని ఒప్పుకుంది రేష్మి. ఇది కాకుండా మరో రెండు, మూడు సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment