తాజా వార్తలు

Sunday, 13 September 2015

రేవంత్ రెడ్డికి మూడు బిరుదులు
రాజుల కాలంలో, బ్రిటిషువారి హయాంలో ప్రముఖులకు బిరుదులను ఇచ్చేవారు. తమ పేర్ల ముందు ఆ బిరుదులను అలంకరించుకొని సదరు ప్రముఖులు మురిసిపోయేవారు. కళాకారులకు, నటీ నటులకు, వివిధ రంగాల్లో ప్రముఖైలనవారికి కొన్ని సంస్థలు ఇప్పటికీ  బిరుదులు ఇస్తూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా ఒకరికొకరు బిరుదులు ఇచ్చుకుంటారు.
అయితే ఇవి ‘తిట్ల’ రూపంలో ఉంటాయి. టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ టీటీడీపీ ఎమ్మెల్యే, నోటుకు ఓటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డికి మూడు బిరుదులు ఇచ్చారు. ‘రేవంత్ రెడ్డి సైకో...పిట్టల దొర....దగుల్బాజీ’ అని విమర్శించాడు. తాను హైదరాబాద్ వస్తున్నానని తెలుసుకొని కేసీఆర్ చైనాకు వెళ్లిపోయాడని రేవంత్ వ్యాఖ్యానించడంతో సుమన్‌కు ఒళ్లు మండింది.
‘ఈ పోటుగాడు వస్తున్నాడని భయపడి కేసీఆర్ చైనాకు పారిపోయిండా?’ అని ప్రశ్నించారు. వారి గొడవ మనెకందుకుగాని రాజకీయ నాయకులు తిట్టుకోవడంవల్ల కొత్త పదాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

- See more at: http://telugu.greatandhra.com/politics/political-news/revanth-ki-moodu-birudulu-65340.html#sthash.Mp7ssB5Z.dpuf

« PREV
NEXT »

No comments

Post a Comment