తాజా వార్తలు

Wednesday, 2 September 2015

వైఎస్సార్ బతికుంటే కరువుందేదా..? రోజా

వైఎస్ బతికుంటే కరువు ఉండేదా అని ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. వైఎస్ తన చిరునవ్వుతో మేఘాలు మధించి వర్షాలు కురిపించారని కొనడియారు. అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్ ఫొటో తొలగింపుపై ఎమ్మెల్యే రోజా ప్రభుత్వంపై ఫైర్ అయ్యింది. అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్ ఫొటో ఎందుకు తొలగించారని ఆమె ప్రశ్నించారు. వైఎస్ ఫొటో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. అసెంబ్లీ సెక్రటరీ గదిలో మిగిలిన ఫొటోల సంగతేంటని నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా వైఎప్ ఫొటో ఉందంటున్నారు.. అసెంబ్లీ సెక్రటరీ గదిలో చాలా ఫొటోలున్నాయని..మరి ఆ ఫొటోలు నిబంధనలకు విరుద్ధంగా లేవా అని ప్రశ్నించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment