తాజా వార్తలు

Sunday, 27 September 2015

బాక్స్ ఆఫీసు ను షేక్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం లో ఇటివలే విడుదలైన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం భారి కలక్షన్స్ సాదిస్తు దూసుకుపోతుంది. గ్లామర్ భామ రెజినా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా ఈ నెల 24 న భారి గా విడుదలైంది. అంతే కాదు భారి ఓపెనింగ్స్ కూడా దక్కించుకోవడం విశేషం. సో ఈ మెగా హీరో ఇప్పుడు బాక్స్ ఆఫీసు ను షేక్ చేస్తున్నాడు. మరి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 3 రోజుల కలక్షన్స్ ఇలా ఉన్నాయి ...షేర్ లలో ...   నైజాం -   3.50 కోట్లు, సీడెడ్ -  1.50 కోట్లు, నెల్లూరు -  0.32 కోట్లు, కృష్ణ -  0.51 కోట్లు, గుంటూరు -  0.75 కోట్లు, వైజాగ్ -  0.69 కోట్లు, ఈస్ట్ - వెస్ట్ -  1. 28కోట్లు, మొత్తంగా ఆంధ్రా , తెలంగాణా లో కలిపి -  8.51 కోట్లు వసూలు చేసాడు.
 
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment