తాజా వార్తలు

Tuesday, 15 September 2015

యూఎస్‌ ఓపెన్‌ విజయం దేశప్రజలకు అంకితం - సానియామీర్జాతాను సాధించిన యూఎస్‌ ఓపెన్‌ విజయాన్ని దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నానని టెన్నిస్‌స్టార్‌ సానియామీర్జా చెప్పారు. హైదరాబాద్‌కు చేరుకున్న సానియామీర్జాకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆమె కుటుంబసభ్యులు, మిత్రులు ఘనస్వాగతం పలికారు. యూఎస్‌ ఓపెన్‌ గెలవడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఈ సంవత్సరం తనకు అద్భుతంగా ఉందని సానియామీర్జా పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment