తాజా వార్తలు

Sunday, 13 September 2015

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో శివ సేన

బిహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శివ సేన ఒంటరిగా పోటీ చేయనుంది. ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేసే ఆలోచన లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుపుతున్నట్లు సంజయ్ రౌత్ చెప్పారు.  త్వరలో పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆధ్వర్యంలో పాట్నాలో శివసేన భారీ ర్యాలీకి సిద్ధమవుతోంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment