తాజా వార్తలు

Tuesday, 8 September 2015

లీక్ సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ కి కలిసొస్తుందా...???

పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబందించిన టైటిల్ సాంగ్ లీక్ అయిందని పరిశ్రమలో ప్రచారం జరుగుతుంది. యూట్యూబ్ లో ఇందుకు సంబందించిన ఆడియో ట్రాక్ ఒకటి సందడి చేస్తున్నది అయితే అది ఇది నిజంగా ఈసినిమకి సంబందించిన టైటిల్ సాంగేనా? లేక ఫేక్ సాంగా? అనేది తెలియాల్సి ఉన్నది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ కి భారీ ఆదరణ లభించింది.
పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయే విధంగా ఉన్నదని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు చెందిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’, అతని స్నేహితుడు శరత్ మరార్‌కు చెందిన ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ రెండు సంస్థలకు సంబంధించిన లోగోలతో పాటు ఈరోస్ సంస్థ లోగో కూడా ఫస్ట్ లుక్ పోస్టర్లో ఉంది. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా అనీషా అంబ్రోస్ ని హీరోయిన్ అనుకున్నారు కానీ, ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుందని అంటున్నారు. అయితే ఇంకా అధికారికంగా ఖరారు కావలసి ఉన్నది.
« PREV
NEXT »

No comments

Post a Comment