తాజా వార్తలు

Sunday, 20 September 2015

సూడాన్ లో ఆయిల్ ట్యాంకర్ పేలి 193మంది మృతి

దక్షిణ సూడాన్‌లో ఆయిల్ ట్యాంకర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా మృతుల సంఖ్య 193కు చేరింది. ప్రభుత్వం మూడురోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. బుధవారం ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో ఇంకా చాలా మంది కాలిన గాయాలతో దవాఖానల్లో చికిత్స పొందుతున్నరు.  
« PREV
NEXT »

No comments

Post a Comment