తాజా వార్తలు

Tuesday, 1 September 2015

తెలంగాణలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు

తెలంగాణరాష్ట్రంలో మళ్లీ స్వైన్‌ ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. తాజాగా గాంధీ ఆసుపత్రిలో మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. ఖమ్మం జిల్లాకు చెందిన సందీప్‌కు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం సందీప్‌ను ప్రత్యేక వార్డుకు తరలించారు. ఇప్పటివరకు మూడు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి స్వైన్ ఫ్లూ మహమ్మారిని అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నరు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నరు.
« PREV
NEXT »

No comments

Post a Comment